అప్పటి కాలంలో మిషనరీలు కులమతాలకు అతీతంగా సమానతతో పాఠశాలలను స్థాపించి సమాజాన్ని అభివృద్ధి పరుస్తూ ఉంటే, మిషనరీల అంకితభావంతో చేస్తున్న సేవను బట్టి అనేకమంది హిందువులు క్రైస్తవులుగా మారిపోతున్నారు అలా మారిపోతున్నవారికి ఆపడానికి సనాతనులు సహితం పాఠశాలలను స్థాపించారు, క్రైస్తవ మిషనరీలు మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తుంటే హిందూ సంఘాలు కూడా వాటికి వ్యతిరేకించదానికి ముందుకు వచ్చాయి.
source